Jyothika: సూర్య కంటే విజయ్ బెటర్.. ట్రోల్స్ పై జ్యోతిక రియాక్షనిదే 1 y ago

featured-image

ఇండస్ట్రీలోని అందమైన జోడీల్లో సూర్య-జ్యోతికల జంట ఒకటి. తాజాగా జ్యోతిక తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొందరు నెటిజన్లు సూర్యను ఉద్దేశిస్తూ కామెంట్స్ పెట్టారు. సూర్య కంటే కోలీవుడ్ హీరో విజయ్ బెటర్ అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. దీనికి జ్యోతిక స్పందిస్తూ.. హాస్యాస్పదంగా ఉందనే అర్థం వచ్చేలా నవ్వు ఎమోజీని పెట్టారు. ప్రస్తుతం ఆమె రిప్లై వైరల్ గా మారింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD